Wednesday, 26 March 2014

Saptasathi Chapter 13

1.       ఓం క్లీం ఋషిరువాచ
2.       ఏతత్తే కథితం భూప దేవీమాహాత్మ్య ముత్తమం
3.       ఏవం ప్రభావా సా దేవీ యయేదం ధార్యతే జగత్ :: విద్యా తథైవ క్రియతే భగవద్విష్ణు మాయయా
4.       త్వయా త్వ మేష  వైశ్యశ్చ తథైవాన్యే వివేకినః :: మోహ్యంతే మోహితాశ్చైవ మోహమేష్యంతి చాపరే
5.       తాముపైహి మహారాజ శరణం పరమేశ్వరీం :: ఆరాధితా సైవనృణాం భోగస్వర్గాపవర్గదా
6.       ఓం క్లీం మార్కండేయ ఉవాచ
7.       ఇతి తస్య వచః శృత్వా సురథస్సనరాధిపః :: ప్రణిపత్య మహాభాగం తమృషిం శంసిత వ్రతం
8.       నిర్విణ్ణోతి మమత్వేన రాజ్యాపహరణేన చ  :: జగామ సద్యస్తపసే స చ వైశ్యోమహామునే
9.       సందర్శనార్ధ మంబాయాః నదీపులిన సంస్థితః :: సచ వైశ్యస్తపస్తేపే దేవీసూక్తం పరం జపన్
10.   తౌ తస్మిన్ పులినే దేవ్యాః కృత్వా మూర్తిం మహీమయీం :: అర్హణాం చక్రతుస్తస్యాః పుష్పధూపాగ్ని తర్పణైః
11.   నిరాహారౌ యతాహారౌ తన్మనస్కౌ సమాహితౌ :: దదతుస్తౌ బలిం చైవ నిజగాత్రాసృగుక్షితం
12.   ఏవం సమారాధయతో త్రిభిర్వర్షైః యతాత్మనోః :: పరితుష్టా జగద్ధాత్రీ ప్రత్యక్షం ప్రాహ చండికా
13.   ఓం క్లీం దేవ్యువాచ
14.   యత్ప్రార్ధ్యతే త్వయా భూప త్వయా చ కులనందన :: మత్తః తత్ప్రాప్యతాం సర్వం పరితుష్టా దదామి తత్
15.   ఓం క్లీం మార్కండేయ ఉవాచ
16.   తతో వవ్రే నృపం రాజ్యం అవిభ్రం శ్యన్యజన్మని :: అత్రైవచ నిజం రాజ్యం హతశత్రుబలం బలాత్
17.   సొపి వైశ్య స్తతో జ్ఞానం వవ్రే నిర్విణ్ణ మానసః :: మమేత్యహమితి ప్రాజ్ఞః సంగ విచ్యుతికారకం
18.   ఓం క్లీం దేవ్యువాచ
19.   స్వల్పైరహోభిః నృపతే స్వం రాజ్యం ప్రాప్స్యతే భవాన్
20.   హత్వా రిపూనస్ఖలితం తవ తత్ర భవిష్యతి
21.   మృతశ్చ భూయః సంప్రాప్య జన్మదేవాత్ వివస్వతః
22.   సావర్ణికో మనుర్నామ భవాన్ భువి భవిష్యతి
23.   వైశ్య వర్య త్వయా యశ్చ వరో2స్మత్తో2భివాంఛితః
24.   తం ప్రయచ్ఛామి సంసిద్ధ్యై తవజ్ఞానం భవిష్యతి
25.   ఓం క్లీం మార్కండేయ ఉవాచ
26.   ఇతి దత్వా తయోర్దేవీ యథాభిలషితం వరం :: బభూవాంతర్హితా సద్యో భక్త్యా తాభ్యా మభిష్టుతా
27.   ఏవం దేవ్యా వరం లబ్ధ్వా సురధః క్షత్రియర్షభః :: సూర్యాజ్జన్మ సమాసాద్య సావర్ణిః భవితా మనుః
28.   ఇతి దత్వా తయోర్దేవీ యథాభిలషితం వరం :: బభూవాంతర్హితా సద్యో భక్త్యా తాభ్యా మభిష్టుతా

29.   ఏవం దేవ్యా వరం లబ్ధ్వా సురధః క్షత్రియర్షభః :: సూర్యాజ్జన్మ సమాసాద్య సావర్ణిః భవితా మనుః 

Saptasathi Chapter 12

1.       ఓం క్లీం దేవ్యువాచ
2.       ఏభిస్స్తవైశ్చ మాం నిత్యం స్తోష్యతే యస్సమాహితః :: తస్యాహం సకలాం బాధాం శమయిష్యా మ్యసంశయం
3.       మధుకైటభ నాశం చ మహిషాసుర ఘాతనం :: కీర్తయిష్యంతి యే తద్వత్ వధం శుంభనిశుంభయోః
4.       అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః :: శ్రోష్యంతి చైవ యే భక్త్యా మమ మాహాత్మ్య ముత్తమం
5.       నతేషాం దుష్కృతం కించిత్ దుష్కృతోత్థా నచాపదః :: భవిష్యతి నదారిద్ర్యం నచైవేష్ట వియోజనం
6.       శత్రుతో నభయం తస్య దస్యుతోవా నరాజతః :: నశస్త్రానలతోయౌఘాత్ కదాచిత్ సంభవిష్యతి
7.       తస్మాన్మమైతన్మాహాత్యం పఠితవ్యం సమాహితైః :: శ్రోతవ్యం చ సదా భక్త్యా పరం స్వస్త్యయనం మహత్
8.       ఉపసర్గా నశేషాంస్తు మహామారీ సముద్భవాన్ :: తథా త్రివిధ ముత్పాతం మాహాత్మ్యం శమయేన్మమ
9.       యత్రైతత్ పఠ్యతే సమ్యక్ నిత్యమాయతనే మమ :: సదా న తద్విమోక్ష్యామి సాన్నిధ్యం తత్ర మే స్థితం
10.   బలిప్రదానే పూజాయాం అగ్నికార్యే మహోత్సవే :: సర్వం మమైతచ్చరితం ఉచ్చార్యం శ్రావ్యమేవ చ
11.   జానతా2జానతా వాపి బలిపూజాం యథాకృతాం :: ప్రతీక్షిష్యామ్యహం ప్రీత్యా వహ్నిహోమం తథాకృతం
12.   శరత్కాలే మహాపూజా క్రియతే యా చ వార్షికీ :: తస్యాం మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తిసమన్వితః
13.   సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్య సుతాన్వితః :: మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః
14.   శ్రుత్వా మమైతన్మాహాత్మ్యం తథా చోత్పత్తయః శుభాః :: పరాక్రమంచ యుద్ధేషు జాయతే నిర్భయః పుమాన్
15.   రిపవః సంక్షయం యాంతి కళ్యాణం చోపపద్యతే :: నందతే చ కులం పుంసాం మాహాత్మ్యం మమ శృణ్వతాం
16.   శాంతి కర్మణి సర్వత్ర తథా దుస్స్వప్న దర్శనే :: గ్రహపీడాసు చోగ్రాసు మాహాత్మ్యం శృణుయాన్మమ
17.   ఉపసర్గాః శమం యాంతి గ్రహపీడాశ్చ దారుణాః :: దుస్స్వప్నం చ నృభిర్దృష్టం సుస్వప్న ముపజాయతే
18.   బాలగ్రహాభిభూతానాం బాలానాం శాంతికారకం :: సంఘాత భేదేచ నృణాం మైత్రీకరణముత్తమం
19.   దుర్వృత్తానా మశేషాణాం బలహానికరం పరం :: రక్షోభూత పిశాచానాం పఠానాదేవ నాశనం
20.   సర్వం మమైతన్మాహాత్మ్యం మమ సన్నిధికారకం :: పశుపుష్పార్ఘ్యధూపైశ్చ గంధ దీపై స్తథోత్తమైః
21.   విప్రాణాం భోజనైః హోమైః ప్రోక్షణీయై రహర్నిశం ::అన్యైశ్చ వివిధైర్భోగైః ప్రదానైర్వత్సరేణ యా
22.   ప్రీతిర్మే క్రియతే సాస్మిన్ సకృదుచ్చరితే శ్రుతే :: శ్రుతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్ఛతి
23.   రక్షాం కరోతి భూతేభ్యో జన్మనాం కీర్తనం మమ :: యుద్ధేషు చరితం యన్మే దుష్టదైత్య నిబర్హణం
24.   తస్మిన్ శ్రుతే వైరికృతం భయం పుంసాం న జాయతే
25.   యుష్మాభి స్తుతయో యాశ్చ యాశ్చ బ్రహ్మర్షిభిః కృతాః :: బ్రహ్మణశ్చ కృతాస్తాస్తు ప్రయచ్ఛంతి శుభాం మతిం
26.   అరణ్యేప్రాంతరే వాపి దావాగ్ని పరివారితః :: దస్యుభిర్వావృతశ్శూన్యే గృహీతోవాపి శత్రుభిః
27.   సింహవ్యాఘ్రానుయాతో వా వనే వా వనహస్తిభిః :: రాజ్ఞా కృద్ధేనా చాజ్ఞప్తో వధ్యోబంధగతోపివా
28.   ఆఘార్ణితోవా వాతేన స్థితః పోతే మహార్ణవే :: పతత్సు చాపి శస్త్రేషు సంగ్రామే భృశదారుణే
29.   సర్వ బాధాసు ఘోరాసు వేదనాభ్యర్దితో2పివా :: స్మరన్మమైతచ్చరితం నరో ముచ్యేత సంకటాత్
30.   మమ ప్రభావాత్ సింహాద్యా దస్యవో వైరిణస్తథా :: దూరాదేవ పలాయంతే స్మరత శ్చరితం మమ
31.   ఓం క్లీం ఋషిరువాచ
32.   ఇత్యుక్త్వా సా భగవతీ చండికా చండవిక్రమా :: పశ్యతాం సర్వ దేవానాం తత్రైవాంతరధీయత
33.   తే2పి దేవా నిరాతంకాః స్వాధికారాన్ యథాపురా :: యజ్ఞభాగ భుజస్సర్వే చక్రుర్వినిహతారయః
34.   దైత్యాశ్చ దేవ్యా నిహతే శుంభే దేవరిపౌ యుధి :: జగద్విధ్వంసకే తస్మిన్ మహోగ్రే 2తులవిక్రమే
35.   నిశుంభేచ మహావీర్యే శేషాః పాతాళ మాయయుః
36.   ఏవం భగవతీ దేవీ సా నిత్యాపి పునః పునః :: సంభూయ కురుతే భూప జగతః పరిపాలనం
37.   తయైతన్మోహ్యతే విశ్వం సైవ విశ్వం ప్రసూయతే :: సా యాచితాచ విజ్ఞానం తుష్టా చర్ధిం ప్రయచ్ఛతి
38.   వ్యాప్తం తయైతత్సకలం బ్రహ్మాండం మనుజేశ్వర :: మహాకాళ్యా మహాకాలే మహామారీ స్వరూపయా
39.   సైవ కాలే మహామారీ సైవ సృష్టిర్భవత్యజా :: స్థితిం కరోతి భూతానాం సైవకాలే సనాతనీ
40.   భవకాలే నృణాం సైవ లక్ష్మీః వృద్ధిప్రదా గృహే :: సైవా2భావే తథా2లక్ష్మీః వినాశాయోపజాయతే

41.   స్తుతా సంపూజితా పుష్పైః గంధధూపాదిభిః తదా :: దదాతి విత్తం పుత్రాంశ్చ మతిం ధర్మే తధా శుభం                    

Saptasathi Chapter 11

1.       ఓం క్లీం ఋషిరువాచ
2.    దేవ్యా హతే తత్ర మహాసురేంద్రే సేంద్రాః సురాః వహ్నిపురోగమా స్తాం
కాత్యాయనీం తుష్టువు రిష్టలాభాత్ వికాశి వక్త్రాబ్జ వికాసితాశాః
3.       దేవి ప్రసన్నార్తి హరే ప్రసీద ప్రసీద మాతః జగతో2ఖిలస్య
ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య
4.       ఆధారభూతా జగతస్త్వమేకా మహీస్వరూపేణ యతః స్థితాసి
అపాం స్వరూప స్థితయా త్వయైతత్ ఆప్యాయతే కృత్స్న మలంఘ్యవీర్యే
5.       త్వం వైష్ణవీ శక్తి రనంతవీర్యా విశ్వస్య బీజం పరమాసి మాయా
సంమోహితం దేవి సమస్తమేతత్ త్వం వై ప్రసన్నా భువి ముక్తిహేతుః
6.       విద్యాస్సమస్తాః తవ దేవి భేదాః స్త్రియస్సమస్తా సకలా జగత్సు
త్వయైకయా పూరిత మంబ యైతత్ కాతే స్తుతిః స్తవ్యపరా పరోక్తిః
7.       సర్వభూతా యదా దేవీ భుక్తిముక్తి ప్రదాయినీ :: త్వం స్తుతా స్తుతయే కావా భవంతి పరమోక్తయః
8.       సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే :: స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే
9.       కళాకాష్టాదిరూపేణ పరిణామ ప్రదాయినీ :: విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోస్తుతే
10.   సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే :: శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే
11.   సృష్టిస్థితి వినాశానాం శక్తిభూతే సనాతని :: గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే
12.   శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే : సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే
13.   హంసయుక్త విమానస్థే బ్రహ్మాణీ రూపధారిణీ :: కౌశాంభ క్షరికే దేవి నారాయణి నమోస్తుతే
14.   త్రిశూల చంద్రాహిధరే మహావృషభ వాహినీ :: మాహేశ్వరీ స్వరూపేణ నారాయణి నమోస్తుతే
15.   మయూర కుక్కుట వృతే మహాశక్తి ధరే2నఘే :: కౌమారీ రూప సంస్థానే నారాయణి నమోస్తుతే
16.   శంఖ చక్ర గదా శార్ఙ్గ గృహీత పరమాయుధే :: ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే
17.   గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రోద్ధుత వసుంధరే :: వారాహరూపిని శివే నారాయణి నమోస్తుతే
18.   నృసింహరూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే :: త్రైలోక్య త్రాణ సహితే నారాయణి నమోస్తుతే
19.   కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్జ్వలే  :: వృత్ర ప్రాణహరే చైంద్రీ నారాయణి నమోస్తుతే
20.   శివదూతీ స్వరూపేణ హతదైత్య మహాబలే :: ఘోరరూపే మహారావే నారాయణి నమోస్తుతే
21.   దంష్ట్రా కరాలవదనే శిరోమాలా విభూషణే :: చాముండే ముండ మధనే నారాయణి నమోస్తుతే
22.   లక్ష్మి లజ్జే మహావిద్యే శ్రద్దే పుష్టి స్వధా ధ్రువే :: మహారాత్రి మహామాయే నారాయణి నమోస్తుతే
23.   మేధే సరస్వతి వరే భూతి బాభ్రవి తామసి :: నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోస్తుతే
24.   సర్వ స్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే :: భయేభ్య స్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే
25.   ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం :: పాతు నః సర్వభూతేభ్యో కాత్యాయని నమోస్తుతే
26.   జ్వాలా కరాళ మత్యుగ్ర మశేషాసుర సూదనం త్రిశూలం పాతు నో భీతేః భద్రకాళి నమోస్తుతే
27.   హినస్తి దైత్య తేజాంసి స్వనే నాపూర్య యా జగత్ :: సా ఘంటా పాతు నో దేవి పాపేభ్యోనః సుతానివ
28.   అసురాసృ గ్వసాపంక చర్చితస్తే కరోజ్జ్వలః :: శుభాయ ఖడ్గో భవతు చండికే త్వాం నతా వయం
29.   రోగానశేషా నపహంసి తుష్టా రుష్టాతు కామాన్సకలా నభీష్టాన్
త్వామాశ్రితానాం నవిపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయాతాం  ప్రయాంతి
30.   ఏతత్కృతం య త్కదనం త్వయాద్య ధర్మద్విషాం దేవి మహాసురాణాం
రూపైరనేకైః బహుధా2త్మమూర్తిం కృత్వాం2బికే తత్ప్రకరోతి కాన్యా
31.   విద్యేషు శాస్త్రేషు వివేక దీపే ష్వాద్యేషువాక్యేషు చ కా త్వదన్యా
మమత్వగర్తే2తి మహాంధకారే విభ్రామయ త్యేత దతీవ విశ్వం
32.   రక్షాంసి యత్రోగ్ర విషాశ్చ నాగా యత్రారయో దస్యు బలాని యత్ర
దావానలో యత్ర తథాబ్ధి మధ్యే తత్ర స్థితా త్వం పరిపాసి విశ్వం
33.   విశ్వేశ్వరీ త్వం పరిపాసి విశ్వం విశ్వాత్మికా ధారయసీహ విశ్వం
విశ్వేశ వంద్యా భవతీ భవంతి విశ్వాశ్రయా యే త్వయి భక్తినమ్రాః
34.   దేవి ప్రసీద పరిపాలయ నో2రిభీతేః నిత్యం యధాసుర వధా దధునైవ సద్యః
పాపాని సర్వ జగతాం ప్రథమం నయాశు ఉత్పాత పాక జనితాంశ్చ మహోపసర్గాన్
35.   ప్రణతానాం ప్రసీదత్వం దేవి విశ్వార్తిహారిణి :: త్రైలోక్యవాసినా మీడ్యే లోకానాం వరదో భవ
36.   ఓం క్లీం దేవ్యువాచ
37.   వరదా2హం సురగణా వరం యం మనసేచ్ఛధ :: తం వృణుధ్వం ప్రయచ్ఛామి జగతా ముపకారకం
38.   ఓం క్లీం దేవా ఊచుః
39.   సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ :: ఏవమేవ త్వయా కార్య మస్మద్వైరి వినాశనం
40.   ఓం క్లీం దేవ్యువాచ
41.   వైవస్వతేం2తరే ప్రాప్తే2ష్టావింశతి తమే యుగే :: శుంభోనిశుంభశ్చైవాన్యా వుత్పత్స్యేతే మహాసురౌ
42.   నందగోప గృహే జాతా యశోదా గర్భసంభవా :: తతస్తౌ నాశయిష్యామి వింధ్యాచల నివాసినీ
43.   పునరప్యతి రౌద్రేణ రూపేణ పృధివీ తలే :: అవతీర్య హనిష్యామి వైప్రచిత్తాంశ్చ దానవాన్
44.   భక్షయంత్యాశ్చ తానుగ్రా న్వైప్రచిత్తా న్మహాసురాన్ :: రక్తదంతా భవిష్యామి దాడిమీ కుసుమోపమాః
45.   తతో మాం దేవతాస్సర్వే మర్త్యలోకేచ మానవాః :: స్తువంత్యో వ్యాహరిష్యంతి సతతం రక్తదంతికాం
46.   భూయశ్చ శతవార్షిక్యాం అనావృష్ట్యా మనంభసి :: మునిభిస్సంస్తుతా భూమౌ సంభవిష్యా మ్యయోనిజా
47.   తతశ్శతేన నేత్రాణాం నిరీక్షిష్యామి యన్మునీన్ :: కీర్తయిష్యంతి మనుజాః శతాక్షీ మితి మాం తతః
48.   తతోహ మఖిలం లోక మాత్మదేహ సముద్భవైః :: భరిష్యామి సురాశ్శాకైః ఆవృష్టేః ప్రాణధారకైః
49.   శాకంభరీతి విఖ్యాతిం తదాయాస్యామ్యహం భువి
50.   తత్రైవ చ వధిష్యామి దుర్గమాఖ్యం మహాసురం :: దుర్గాదేవీతి విఖ్యాతం తన్మేనామ భవిష్యతి
51.   పునశ్చాహం యదా భీమం రూపం కృత్వా హిమాచలే ::రక్షాంసి క్షపయిష్యామి మునీనాం త్రాణకారణాత్
52.   తదా మాం మునయస్సర్వే స్తోష్యంత్యానమ్రమూర్తయః :: భీమాదేవీతి విఖ్యాతం తన్మేనామ భవిష్యతి
53.   యదా2రుణాఖ్య త్రైలోక్యే మహాబాధాం కరిష్యతి :: తదా2హం భ్రామరం రూపం కృత్వా2సంఖ్యేయ షట్పదం
54.   త్రైలోక్యస్య హితార్ధాయ వధిష్యామి మహాసురం :: భ్రామరీతి చ మాం లోకాః తదాస్తోష్యంతి సర్వతః

55.   ఇత్థం యదాయదా బాధా దానవోత్థా భవిష్యతి :: తదా తదా2వతీర్యాహం కరిష్యామ్యరి సంక్షయం 

Saptasathi Chapter 10

1. ఓం క్లీం ఋషిరువాచ
2. నిశుంభం నిహతం దృష్ట్వా భ్రాతరం ప్రాణ సమ్మితం :: హన్యమానం బలం చైవ శుంభః క్రుద్ధో2బ్రవీద్వచః
3. బలావలేపాత్ దుష్టే త్వం మా దుర్గే గర్వ మావహ :: అన్యేషాం బలమాశ్రిత్య యుద్ధ్యసే యాతిమానినీ
4. ఓం క్లీం దేవ్యువాచ
5. ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కా మమాపరా :: పశ్యైతా దుష్ట మయ్యేవ విశంత్యో మద్విభూతయః
6. తతస్సమస్తా స్తాదేవ్యో బ్రహ్మాణీ ప్రముఖా లయం :: తస్యా దేవ్యాః తనౌ జగ్ముః ఏకైవాసీ త్తదాంబికా
7. ఓం క్లీం దేవ్యువాచ
8. అహం విభూత్యా బహుభి రిహరూపై ర్యదాస్థితా :: తత్సంహృతం మయైకైవ తిష్ఠా మ్యాజౌ స్థిరో భవ
9. ఓం క్లీం ఋషిరువాచ
10.   తతః ప్రవవృతే యుద్ధం దేవ్యాశ్శుంభస్య చోభయోః :: పశ్యతాం సర్వ దేవానాం అసురాణాం చ దారుణం
11.   శరవర్షైః శితైశ్శస్తైః తథాస్త్రైశ్చైవ దారుణైః :: తయోర్యుద్ధ మభూద్భూయః సర్వలోక భయంకరం
12.   దివ్యాన్యస్త్రాణి శతశో ముముచే యాన్యథాంబికా :: బభంజ తాని దైత్యేంద్రః తత్ప్రతీఘాత కర్తృభిః
13.   ముక్తాని తేన చాస్త్రాణి దివ్యాని పరమేశ్వరీ :: బభంజ లీలయైవోగ్ర హుంకా రోచ్చారణాదిభిః
14.   తతశ్శర శతైర్దేవీం ఆచ్ఛాదయత సో2సురః :: సాపి తత్కుపితా దేవీ ధనుశ్చిచ్ఛేద చేషుభిః
15.   ఛిన్నే ధనుషి దైత్యేంద్రః తధా శక్తి మధాదదే :: చిచ్ఛేద దేవీ చక్రేణ తమప్యస్య కరేస్థితాం
16.   తతః ఖడ్గముపాదాయ శత చంద్రం చ భానుమత్ :: అభ్యధావత తాం దేవీం దైత్యానా మధిపేశ్వరః
17.   తస్యాపతత ఏవాశు ఖడ్గం చిచ్ఛేద చండికా :: ధనుర్ముక్తైః శితైర్బాణైః చర్మచార్క కరామలం
18.   అశ్వాంశ్చ పాతయామాస రధం సారధినా సహ :: హతాశ్వః స తదాదైత్యః ఛిన్న ధన్వా విసారధిః
19.   జగ్రాహ ముద్గరం ఘోర మంబికా నిధనోద్యతః :: చిచ్ఛేదాపతతస్తస్య ముద్గరం నిశితైశ్శరైః
20.   తథాపి సో2భ్యధావత్తాం ముష్టి ముద్యమ్య వేగవాన్ :: సముష్టిం పాతయామాస హృదయే దైత్య పుంగవః
21.   దేవ్యాః తంచాపి సా దేవీ తలే నోర స్యతాడయత్ :: తలప్రహారాభిహతో నిపపాత మహీతలే
22.   స దైత్యరాజస్సహసా పునరేవ తధోత్థితః :: ఉత్పత్య చ ప్రగృహ్యోచ్చైః దేవీం గగన మాస్థితః
23.   తత్రాపి సా నిరాధారా యుయుధే తేన చండికా
24.   నియుద్ధం ఖే తదా దైత్యః చండికా చ పరస్పరం :: చక్రతుః ప్రధమం సిద్ధ ముని విస్మయ కారకం
25.   తతో నియుద్ధం సుచిరం కృత్వా తేనాంబికా సహ :: ఉత్పాట్య భ్రమయామాస చిక్షేప ధరణీ తలే
26.   స క్షిప్తో ధరణీం ప్రాప్య ముష్టి ముద్యమ్య వేగవాన్ :: అభ్యధావత దుష్టాత్మా చండికా నిధనేచ్ఛయా
27.   తమాయాంతం తతో దేవీ సర్వ దైత్య జనేశ్వరం :: జగత్యాం పాతయామాస భిత్వా శూలేన వక్షసి
28.   స గతాసుః పపాతోర్వ్యాం దేవీ శూలాగ్రవిక్షతః :: చాలయన్ సకలాం పృధ్వీం సాబ్ధిద్వీపాం సపర్వతాం
29.   తతః ప్రసన్న మఖిలం హతే తస్మిన్ దురాత్మని :: జగత్స్వాస్థ్య మతీవాప నిర్మలం చాభవన్నభః
30.   ఉత్పాతమేఘా సోల్కా2యే ప్రాగాసంస్తే శమం యయుః :: సరితో మార్గవాహిన్యః తథాసంస్తత్ర పాతితే
31.   తతో దేవగణాస్సర్వే హర్ష నిర్భర మానసాః :: బభూవుర్నిహతే తస్మిన్ గంధర్వా లలితం జగుః
32.   అవాదయన్ తథైవాన్యే ననృతు శ్చాప్సరోగణాః :: వపుః పుణ్యాస్తథా వాతాః సుప్రభో2భూత్ దివాకరః

33.   జజ్వలు శ్చాగ్నయ శ్శాంతాః శాంతా దిగ్జనితా స్వనాః