Thursday, 18 December 2014

గురుస్తోత్రం

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః  ౧
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః  ౨
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః  ౩
స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః  ౪
చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః  ౫
సర్వశ్రుతిశిరోరత్నవిరాజితపదాంబుజః
వేదాంతాంబుజసూర్యో యస్తస్మై శ్రీగురవే నమః  ౬
చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః
బిందునాదకలాతీతస్తస్మై శ్రీగురవే నమః  ౭
జ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః  ౮
అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే
ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః  ౯
శోషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః  ౧౦
న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః
తత్త్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః  ౧౧
మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః  ౧౨
గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః  ౧౩
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యమ్
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి  ౧౪

త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ  ౧౪ 

Taken from telugu Stotramulu    stotras.kirshnasrikanth@gmail.com

No comments:

Post a Comment