Saturday, 14 July 2018

నవగ్రహములు—శని

నవగ్రహములు—శని 
ఆయుర్వృద్ధి/ శని దోష నివృత్తి 
ధ్యానం 
వందే శనైశ్చరం దంష్ట్రావజ్రనీలాభ భూషణం 
జానుస్థవామ హస్తాఢ్యం సాభయేతరపాణినం 
లమిత్యాది పంచ పూజాం కుర్యాత్
మనుః : శం శనైశ్చరాయ నమః -8000

Friday, 13 July 2018

నవగ్రహములు—శుక్ర

నవగ్రహములు—శుక్ర 
కళత్ర సుఖం
ధ్యానం 
శుక్రాస్యే (శుక్లాస్యే)శుక్రపుష్పైర్హుతభుజి గుణశస్సప్తశో వైకవింశ 
ద్వారం హోతవ్యమేషోప్యతిసిత కుసుమాలేపనో వామదోష్ణా 
వాసోరత్నాని కార్తస్వరమపి సతతం సాధకాయ ప్రయచ్ఛన్
ధ్యేయో వ్యాఖ్యానముద్రాకలిత పరకరస్త్వాపణాలింద సంస్థః
మనుః: ఓం వస్త్రం మే దేహి శుక్రాయ--10000

Thursday, 12 July 2018

నవగ్రహములు-- గురు

నవగ్రహములు-- గురు 
గురు –దేవతా/గురు ప్రీతి 
ధ్యానం 
రత్నస్వర్ణాంకుశాదీన్ నిజకర కమలాద్దక్షిణాదాకిరంతం 
వాసోరాశౌ నిదాయాపరమమరగురుం పీతవస్త్రాది భూషం 
ధ్యాయన్నాసీనమాప్యాపణభువి శతసంఖ్యం సవింశత్కమేవం
భీతాపుష్పైర్ఘ్రుతాక్తై త్రిదినమధ హునేట్స్వర్ణ వస్త్రాది సిద్ధ్యై
మనుః: బ్రం బృహస్పతయే నమః --8000

Wednesday, 11 July 2018

నవగ్రహములు -బుధ

నవగ్రహములు -బుధ బంధు పీడ/మాతుల సుఖం 
ధ్యానం 
వందే బుధం సదా దేవం పీతాభం వరభూషణం 
జానుస్థ వామహస్తాఢ్యం సాభయేతర పాణినం 
మనుః : బుం బుధాయ నమః ---6000

Tuesday, 10 July 2018

కాదంబినీ

స్మృతాపి తరుణాతాపం కరుణయా హరంతీ నృణాం 
అభంగుర తనుత్విషాం వలయితా శతైర్విద్యుతై
కళిందగిరి నందినీ తట సురద్రుమాలంబినీ
మదీయ మతి చుంబినీ భవతు కాపి కాదంబినీ

Monday, 9 July 2018

Hanuma

పంచాస్య మచ్యుత మనేక విచిత్ర వీర్యం 
శ్రీ శంఖ చక్ర విధృతం కపిరాజ వర్యం
పీతాంబరాది మకుటైరుపశోభితాంగం 
పింగాక్షమాద్యమనిశం మనసా స్మరామి

Monday, 11 June 2018

కాదంబినీ

స్మృతాపి తరుణాతాపం కరుణయా హరంతీ నృణాం 
అభంగుర తనుత్విషాం వలయితా శతైర్విద్యుతై
కళిందగిరి నందినీ తట సురద్రుమాలంబినీ
మదీయ మతి చుంబినీ భవతు కాపి కాదంబినీ