Wednesday, 11 July 2018

నవగ్రహములు -బుధ

నవగ్రహములు -బుధ బంధు పీడ/మాతుల సుఖం 
ధ్యానం 
వందే బుధం సదా దేవం పీతాభం వరభూషణం 
జానుస్థ వామహస్తాఢ్యం సాభయేతర పాణినం 
మనుః : బుం బుధాయ నమః ---6000

Tuesday, 10 July 2018

కాదంబినీ

స్మృతాపి తరుణాతాపం కరుణయా హరంతీ నృణాం 
అభంగుర తనుత్విషాం వలయితా శతైర్విద్యుతై
కళిందగిరి నందినీ తట సురద్రుమాలంబినీ
మదీయ మతి చుంబినీ భవతు కాపి కాదంబినీ

Monday, 9 July 2018

Hanuma

పంచాస్య మచ్యుత మనేక విచిత్ర వీర్యం 
శ్రీ శంఖ చక్ర విధృతం కపిరాజ వర్యం
పీతాంబరాది మకుటైరుపశోభితాంగం 
పింగాక్షమాద్యమనిశం మనసా స్మరామి

Monday, 11 June 2018

కాదంబినీ

స్మృతాపి తరుణాతాపం కరుణయా హరంతీ నృణాం 
అభంగుర తనుత్విషాం వలయితా శతైర్విద్యుతై
కళిందగిరి నందినీ తట సురద్రుమాలంబినీ
మదీయ మతి చుంబినీ భవతు కాపి కాదంబినీ

Saturday, 7 April 2018

నవగ్రహములు - కుజ—సోదర సుఖం/సంతాన దోష నివారణ

 
ధ్యానం 
నమామ్యంగారకం దేవం రక్తాభం వరభూషణం 
జానుస్థ వామహస్తాఢ్యం సాభయేతర పాణినం 
మనుః : అం అంగారకాయ నమః --8000

Thursday, 5 April 2018

నవగ్రహములు -చంద్ర


మాతృ క్షేమం/వస్త్ర ప్రాప్తి 
ధ్యానం 
దదిశంఖం తుషారావం క్షీరార్ణవ సముద్భవం 
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం 
మనుః : చం చంద్రమసే నమః --8000

Monday, 2 April 2018

నవగ్రహములు -సూర్య


ధ్యానం 
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోఘ్నం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం
మనుః : రం రవయే నమః ---8000