Saturday, 31 March 2018

వటుకభైరవ-గ్రహదోష నివారణ


ధ్యానం
కరకలిత కపాలీ కుండలీ దండపాణిః
తరుణ తిమిర నీలా వ్యాళయజ్ఞోపవీతీ 
క్రతుసమయ పర్యా విఘ్న విచ్ఛేదహేతు
ర్జయ వటుకనాధ స్సిద్ధి సాధకానాం
మనుః : ఓం వం వటుకాయ ఆపదుద్ధరణాయ కురు కురు వటుకాయ వం ఓం స్వాహా

Thursday, 29 March 2018

లక్ష్మీ—ధనప్రాప్తి

ధ్యానం
సిందూరారుణ కాంతిమబ్జ వసతిం సౌన్దర్యవారాంనిధిం 
కోటీరాంగద హారకుండల కటీ సూత్రాదిభిర్భూషితాం 
హస్తాబ్జైర్వసుపత్ర మబ్జయుగలాదర్శౌ వహంతీం పరా
మావీతాం పరిచారికాభిరనిశాం ధ్యాయేత్ ప్రియాం శార్ఙిణః
లమిత్యాది పంచ పూజాం కుర్యాత్
మనుః : ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః