Wednesday, 20 December 2017

శ్రీ విలోమ చండీ సప్తశతి



We are happy to announce the release of new book on Sapta Sathi.

The book is titled "శ్రీ విలోమ చండీ సప్తశతి"/Sri Viloma Chandi Saptasathi" and is now available for purchase as ebook.

You can now access your book here at this link

We request you to please visit review eBook at the above link and send us your feedback

Monday, 20 November 2017

శ్రీ చండీ సప్తశతి - పారాయణ విధానము



I am  pleased to inform that my new book (శ్రీ చండీ సప్తశతి - పారాయణ విధానము) is now live on Kinige and is available to every reader around the world.
You can now access my book here at this link
http://kinige.com/kbook.php?id=8500

​Please do read the book and provide your review/Suggestions.

శ్రీ చండీ సప్తశతి - పారాయణ విధానము

Hi All
My New book  శ్రీ చండీ సప్తశతి - పారాయణ విధానము can be now purchased at Kinige & Pothi.
Please click on below link to buy.As requested by you I have made it available on Pothi.com too


http://kinige.com/kbook.php?id=8500

https://pothi.com/pothi/book/ebook-dhulipala-ravikumar-sri-chandi-saptasathi

Monday, 30 October 2017

Ganapathi Pancharatnam

ముదా కరాత్తమోదకం సదా విముక్తిసాధకం
కళాధరావతంసకం విలాసిలోకరక్షకమ్
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకం నమామి తం వినాయకమ్ ౧

నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం
నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరమ్
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ౨


సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరమ్
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ౩

అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం
పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణమ్
ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం
కపోలదానవారణం భజే పురాణవారణమ్ ౪

నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం
అచింత్యరూపమంతహీనమంతరాయకృంతనమ్
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ ౫

మహాగణేశపంచరత్నమాదరేణ యోzన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్గణేశ్వరమ్
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోzచిరాత్ ౬ 

Thursday, 26 October 2017

Siva Manasa Pooja

కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవశంభో || ౫ ||

Monday, 23 October 2017

Request for taking Survey

Dear Friends
I intend to know your opinion with respect to Astro Service.
Please take up the survey at https://www.surveymonkey.com/r/Z8BY2KH

Sunday, 22 October 2017

Siva manasa puja

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || ౪ ||

Friday, 20 October 2017

Siva Manasa Pooja

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరిమృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || ౩ ||

Siva Manasa Pooja

సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ౨ 

Thursday, 19 October 2017

Jyothisham

సిద్ధాంతమౌపనిషదం శుద్ధాంతం పరమేష్ఠినః
శోణాధరమహః కించిత్వీణాధరముపాస్మహే

Wednesday, 18 October 2017

శివమానసపూజ

రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనమ్ |
జాతీచంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || ||

Friday, 11 August 2017

Thursday, 10 August 2017

Ganesha Chathuraavruthi Tarpanam



Hi All
I have published a E-Book in Telugu.
Its about 4 Different Types Tarpanams performed to please Ganapathi.
The same can be accessed exclusively at

http://kinige.com/kbook.php?name=Sri+Maha+Ganesa+Chaturavruti+Tarpana+Vidhanam